కూరగాయాలు, పండ్లు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల అంతరాష్ట్ర సరఫరా నిమిత్తం భారత ప్రభుత్వం అగ్రిట్రాన్స్పోర్ట్ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అంతరాష్ట్ర సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రైవర్లు, వ్యాపారులు, రిటైలర్లు తదితరులు ఈ కాల్‌సెంటర్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని భారత ప్రభుత్వ వ్యవసాయ విభాగం తెలిపింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను సంప్రదించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు ప్రకటించింది.
ఇవీ చూడండి: కేంద్ర హోం మంత్రికి తప్పని లాక్డౌన్ కష్టాలు