ETV Bharat / state

DVC trust: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు.. ఏమైందంటే? - dvp trust issues latest news

దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్​ను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం... తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చింది. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/27-October-2021/13469019_828_13469019_1635306720415.png
notices to dhulipala
author img

By

Published : Oct 27, 2021, 12:05 PM IST

Updated : Oct 27, 2021, 12:50 PM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నోటీసులిచ్చింది. దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్​ను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్​లాల్ నోటీసులు జారీ చేశారు. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం డీవీసీ ట్రస్టు ద్వారా డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది. పాలరైతుల కుటుంబ సభ్యులకు 50 శాతం రాయితితో వైద్యం అందిస్తూ.. ఈ ఆసుపత్రి పేరు గాంచింది. గతంలో సంగం డెయిరీ స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసి న్యాయస్థానం జోక్యంతో వెనక్కు తగ్గింది. తాజాగా డీవీసీ ట్రస్టు, డీవీసీ ఆస్పత్రికి మళ్లీ నోటీసుల పర్వం మొదలైంది.

ఇదీ చదవండి: Huzurabad By Election: నేటితో ముగియనున్న ప్రచార ఘట్టం.. ఇక ప్రలోభాల వంతు!

Last Updated : Oct 27, 2021, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.