ETV Bharat / state

వైద్య సేవలందించడంలో ప్రభుత్వం విఫలం - Government failure to provide medical services

సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో డెంగీ జ్వరాలతో బాధపడుతున్న రోగులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం వైద్య సేవలందించడంలో విఫలమైందని విమర్శించారు.

వైద్య సేవలందించడంలో ప్రభుత్వం విఫలం
author img

By

Published : Sep 11, 2019, 6:03 AM IST

Updated : Sep 11, 2019, 7:40 AM IST

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది కొరత వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు డెంగీ, విషజ్వర బాధితులను ఆయన పరామర్శించారు. వాతావరణంలో మార్పుల వల్ల డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయని, ప్రభుత్వం మెరుగైన సేవలందించడంలో విఫలమైందని విమర్శించారు. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

వైద్య సేవలందించడంలో ప్రభుత్వం విఫలం

ఇదీచూడండి: పాక్​ దౌత్య విధానంలో ఉగ్రవాదమూ భాగమే: భారత్​

Intro:Body:Conclusion:
Last Updated : Sep 11, 2019, 7:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.