అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యోగాసనాలు చేశారు. ఆమె భర్త సౌందరరాజన్‌తో కలిసి రాజ్ భవన్లో యోగసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గొప్పతనం గురించి గవర్నర్ వివరించారు. శరీరానికి యోగాసనాల వల్ల ఎంతో ఉపయోగం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని తమిళిసై సూచించారు.
ఇవీ చూడండి: యోగాసనాలు నేర్పిస్తున్న 'పెదరాయుడు' కుమార్తె