ఇదీ చూడండి: గ్రేటర్లో పోటాపోటీగా ఫలితాలొస్తే వీళ్లదే కీలకపాత్ర
అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం: రాజాసింగ్ - ghmc elections 2020
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. భాజపా వంద సీట్లు గెలుస్తామని భావించినప్పటికీ తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్ల సీట్లు తగ్గాయని ఆరోపించారు. నాలుగు నుంచి 40స్థానాలు గెలిచిందంటే తమ పార్టీ పుంజుకుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న రాజాసింగ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం: రాజాసింగ్