ETV Bharat / state

టాక్సేషన్‌ రంగంలో మంచి అవకాశాలు - ఉద్యోగాకాశాలు

ఐ లీడ్ ట్యాక్స్ అకాడమీ ఆధ్వర్యంలో మేనేజ్‌మెంట్ విద్యార్థులకు యూఎస్ ట్యాక్స్ ఇండస్ట్రీల్లో ఉద్యోగాకాశాలపై హైదరాబాద్​లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కోర్సు పూర్తి చేసుకుని ఎన్‌రోల్డ్ ఎజెంట్స్‌గా విదేశాల్లో స్థిరపడవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

టాక్సేషన్‌ రంగంలో మంచి అవకాశాలు
author img

By

Published : Aug 10, 2019, 11:43 PM IST

బిజినెస్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయని ఐ లీడ్ ట్యాక్స్ అకాడమీ వ్యవస్థాపకులు కేవీ నంద కుమార్ తెలిపారు. ప్రస్తుతం యూఎస్‌లో ట్యాక్స్ అడ్వైజర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఈ కోర్సు పూర్తి చేసుకుని ఎన్‌రోల్డ్ ఎజెంట్స్‌గా విదేశాల్లో స్థిరపడవచ్చని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఐ లీడ్ ట్యాక్స్ అకాడమీ ఆధ్వర్యంలో యూఎస్ ట్యాక్స్ ఇండస్ట్రీల్లో ఉద్యోగాకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో టాక్సేషన్‌రంగ నిపుణులు, ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.