రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 3 కిలోల 951 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా దుబాయి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత - GOLD SEIZED
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో 3 కిలోల 951 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 3 కిలోల 951 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా దుబాయి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
sample description
Last Updated : May 9, 2019, 2:34 PM IST
TAGGED:
GOLD SEIZED