ETV Bharat / state

నజర్ బోనంతో ప్రారంభమైన గోల్కొండ బోనాలు - Golconda bonalu begin with Nazar Bonam

ఆషాఢ మాస బోనాల ఉత్సావాలు నేడు గోల్కొండలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. నజర్​ బోనంతో వేడుకలను ప్రారంభించారు.

Golconda bonalu begin with Nazar Bonam
నజర్ బోనంతో ప్రారంభం కానున్న గోల్కొండ బోనాలు
author img

By

Published : Jun 25, 2020, 10:50 AM IST

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈరోజు గోల్కొండలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. నజర్​ బోనంతో వేడుకలను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు.

గోల్కొండ చోటాబజార్ వద్ద ఉన్న ఆలయ అర్చకులు దిగంబర్​రావు ఇంటి వద్ద దేవతామూర్తులకు పూజ చేసి.. ఊరేగింపుతో కాకుండా నిరాడంబరంగా ఆటోలో తీసుకెళ్లారు.

నజర్ బోనంతో ప్రారంభమైన గోల్కొండ బోనాలు

ఇదీచూడండి: కరోనా భయంతో కార్యాలయాల్లోకి ప్రవేశాల నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.