ETV Bharat / state

It Hub: గ్లోబల్ ఎడ్యుకేషన్, ఐటీ, స్టార్టప్ హబ్​గా ఏపీ

టెక్​మార్క్ ఇండియా ఆధ్వర్యంలో ఏపీలోని విశాఖలో గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్ కాంగ్రెస్ ఎక్స్​పో సదస్సు నవంబర్​లో జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్​ను ఆ రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతమ్​రెడ్డి విడుదల చేశారు.

Global Education Brochure
Global Education Brochure
author img

By

Published : Jul 1, 2021, 7:40 PM IST

నవంబర్ 18,19,20 తేదీల్లో ఏపీలోని విశాఖలో గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్​ కాంగ్రెస్​ ఎక్స్​పో జరగనుంది. టెక్​మార్క్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్​ను ఆ రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతమ్​రెడ్డి విడుదల చేశారు.

విద్యారంగంలో సంస్కరణలతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం.. విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇదీ చూడండి: 'సెప్టెంబర్​ నుంచి బూస్టర్​ డోసు పంపిణీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.