సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తాండకి చెందిన 40మంది గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అమానుషమని లంబాడి హక్కుల పోరాట సమితి విద్యార్థి నేతలు ఆరోపించారు. 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారి భూములను పారిశ్రామిక వేత్తలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 100 మందిని బరిలో నిలుపుతామని హెచ్చరించారు.
అక్రమ కేసులను ఎత్తివేయండి
సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తాండ గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని లంబాడి పోరాట హక్కుల సమితి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన తెలియజేశారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తాండకి చెందిన 40మంది గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అమానుషమని లంబాడి హక్కుల పోరాట సమితి విద్యార్థి నేతలు ఆరోపించారు. 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారి భూములను పారిశ్రామిక వేత్తలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 100 మందిని బరిలో నిలుపుతామని హెచ్చరించారు.
Ganesh_ou campus
( ). సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం గుర్రంపోడు తొండ 540 సర్వే నెంబర్లు 60 సంవత్సరాలుగా అమాయక గిరిజనులు సాగుచేసుకుంటున్న భూమిని బిడ్డల పారిశ్రామికవేత్తలు ధనబలంతో పోలీసుల బలగాలతో అక్రమ కేసులు బనాయించి 40 మంది గిరిజనులను అరెస్టు చేయడం అమానుషమని లంబాడి హక్కుల పోరాట సమితి విద్యార్థి నాయకులు బాలాజీ నాయక్ అన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో సమావేశంలో మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన వారు గుర్రంపోడు తండా 540 సర్వేనెంబర్ లో భూమిని సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారని ధన కండబలంతో గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని వారు వాపోయారు వెంటనే వారిపై కేసులను ఉపసంహరించుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి విద్యార్థులు హెచ్చరించారు లేనిపక్షంలో బాధిత కుటుంబ సభ్యులకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని ఈ సందర్భంగా గా సవాల్ విసిరారు ఇప్పటికైనా నా ప్రభుత్వ స్పందించి అమాయక గిరిజనుల పై పెట్టిన కేసులను వెంటనే నే కొట్టివేయాలని వారు అన్నారు బైట్ బాలాజీ నాయక్.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంబాడి హక్కుల పోరాట సమితి..
Body:TG_HYD_86_21_GIRIJANA_STUDENTS_PC_TS10022
Conclusion:TG_HYD_86_21_GIRIJANA_STUDENTS_PC_TS10022