ETV Bharat / state

GHMC: పర్యవేక్షణలోపం.. ఇష్టారీతిన వ్యాక్సినేషన్​

author img

By

Published : Jun 9, 2021, 8:16 AM IST

ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేయడానికి జీహెచ్ఎంసీ(GHMC)కి బాధ్యత అప్పగించింది. కాని జీహెచ్​ఎంసీ సిబ్బంది వ్యాక్సినేషన్​ను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

GHMC: పర్యవేక్షణలోపం.. ఇష్టారీతిన వ్యాక్సినేషన్​
GHMC: పర్యవేక్షణలోపం.. ఇష్టారీతిన వ్యాక్సినేషన్​

హైదరాబాద్​లోని ముషీరాబాద్​లో సూపర్​ స్ప్రెడర్లకు వ్యాక్సిన్​ కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ(GHMC) సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తమ బంధువులు, నాయకుల బంధువులకు వ్యాక్సిన్​ ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

నియోజకవర్గంలో రోజుకు వెయ్యి మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది తమకు నచ్చిన వారికి, డబ్బులు ఇచ్చే వారికి ఆన్​లైన్​ నమోదు చేసి వ్యాక్సిన్​ ఇస్తున్నారని చెబుతున్నారు. షాపుల వద్దకు వెళ్లి సూపర్ స్ప్రెడర్లను ఫొటోలు తీసి వారి వివరాలను ఆన్​లైన్​ చేయాల్సి ఉంది కాని అలా చేయడం లేదు.

ఇదీ చదవండి: CABINET: మూడోదశను ఎదుర్కోనేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.