పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదుపై జీహెచ్ఎంసీ అధికారులు(GHMC response on Revanth tweet) స్పందించారు. వరంగల్ జాతీయ రహదారి పక్కన ఉప్పల్ కలాన్‌లోని జెమ్ అవెన్యూ అక్రమ నిర్మాణాలపై(GHMC response on Revanth tweet) రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నిర్మాణాలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ట్విట్టర్లో పేర్కొన్నారు.
-
హైదరాబాద్ మంత్రి అండ…
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ఉప్పల్ చౌరస్తాలో…
అనుమతి లేని అక్రమ నిర్మాణం…
ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు…@ktrtrs మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..?
లేదా మీరూ భాగస్వాములేనా…!?@telanganaCMO@CommissionrGHMC pic.twitter.com/zUoiZmQXbE
">హైదరాబాద్ మంత్రి అండ…
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2021
ఉప్పల్ చౌరస్తాలో…
అనుమతి లేని అక్రమ నిర్మాణం…
ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు…@ktrtrs మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..?
లేదా మీరూ భాగస్వాములేనా…!?@telanganaCMO@CommissionrGHMC pic.twitter.com/zUoiZmQXbEహైదరాబాద్ మంత్రి అండ…
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2021
ఉప్పల్ చౌరస్తాలో…
అనుమతి లేని అక్రమ నిర్మాణం…
ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు…@ktrtrs మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..?
లేదా మీరూ భాగస్వాములేనా…!?@telanganaCMO@CommissionrGHMC pic.twitter.com/zUoiZmQXbE
'మీ శాఖ బాగోతాల మీద చర్యలు ఉంటాయా.. లేక మీరూ అందులో భాగస్వాములేనా' అంటూ కేటీఆర్‌ను(GHMC response on Revanth tweet) ట్విట్టర్ ద్వారా రేవంత్ ప్రశ్నించారు. ఆధారాలను అటాచ్ చేస్తూ సీఎంఓ, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు. ట్వీట్‌పై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు(GHMC response on Revanth tweet) .. సిబ్బందితో నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. పనులను పరిశీలించారు. అనుమతులపై ఆరాతీయగా.. అలాంటేమిలేవని గుర్తించి.. వెంటనే పనులను ఆపుచేయించి బిల్డర్‌కు నోటీసులు జారీచేశారు.
ఇదీ చదవండి: Police assault on woman: ఉద్యోగం అడిగితే.. తెరాస వాళ్లు కొట్టించారు.. చేతులు, కాళ్లు లాగేసి...