ETV Bharat / state

అవగాహనతోనే ప్లాస్టిక్​ నిషేధం సాధ్యం: హరిచందన

author img

By

Published : Nov 1, 2019, 11:37 PM IST

ప్లాస్టిక్ నిషేధం దిశగా ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన అన్నారు. హైదరాబాద్​లో ప్లాస్టిక్ నిషేధం, రీసైక్లింగ్.... వ్యూహాలపై ఓ హోటల్లో ఇక్లి, యూఎన్ ఎన్విరాన్మెంట్ కలిసి జీహెచ్ఎంసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

ప్లాస్టిక్​ బ్యాన్​ దిశగా ఆలోచించాలి: హరిచందన
ప్లాస్టిక్​ బ్యాన్​ దిశగా ఆలోచించాలి: హరిచందన

హైదరాబాద్​లో ప్లాస్టిక్ నిషేధం, రీసైక్లింగ్.... వ్యూహాలపై ఓ హోటల్లో ఇక్లి, యూఎన్ ఎన్విరాన్మెంట్తో కలిసి జీహెచ్ఎంసీ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన పాల్గొన్నారు. ప్లాస్టిక్​ను పారదోలే దిశగా ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో 'ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎలా చేయాలి... వాడకం ఎలా తగ్గించాలి' అనే అంశంపై చర్చించారు. ప్లాస్టిక్​తో నాళాలు, మురుగు కాలువలు, వర్షం కురిసిన సమయంలో రోడ్లపై పెద్ద ఎత్తున వస్తుందని, దీనిని నిరోధించే అంశంపై చర్చించారు. రాబోయో రోజుల్లో జ్యూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్​పై వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి: 'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

TG_HYD_46_01_Seminar_On_Plastic_Waste_Management_Avb_3182301 Reporter: Kartheek () ప్లాస్టిక్ బ్యాన్ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైందని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన అన్నారు. రోజు రోజుకు మనతో పెనవేసుకపోతుందని....దీనిని దూరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ నిషేధం, రీసైక్లింగ్.... వ్యూహాలపై హోటల్ మ్యారియట్ లో ఇక్లి, యూఎన్ ఎన్వీరాన్ మెంట్ తో కలిసి జీహెచ్ఎంసీ సమావేశం నిర్వహించింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎలా చేయాలి... వాడకం ఎలా తగ్గించాలి అనే అంశంపై చర్చించారు. నగరంలో ప్లాస్టిక్ తో నాళాలు, మురుగు కాలువలు, వర్షం కురిసిన సమయంలో రోడ్లపై పెద్ద ఎత్తున వస్తుందని దీనిని నిరోదించే అంశంపై చర్చించారు. దీనికి ప్రత్యామ్నాయంగా రాబోయో రోజుల్లో జ్యూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ పై వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని పలువూరు అభిప్రాయపడ్డారు. బైట్స్ః హరిచందన, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, సౌమ్య, ఇక్లి సంస్థ ప్రతినిధి ఎండ్.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.