ETV Bharat / state

రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన హైదరాబాద్ మేయర్

కూకట్‌పల్లి జోన్​లోని రైల్వే అండర్ బ్రిడ్జి పనులను హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ఆర్ఓబీని ఏప్రిల్​ 5న ప్రారంభించనున్నామని తెలిపారు.

ghmc mayor vijaya lakshmi, hyderabad
రైల్వే అండర్ బ్రిడ్జి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి
author img

By

Published : Apr 3, 2021, 5:12 PM IST

కూకట్‌పల్లి నుంచి హైటెక్​సిటీ వైపునకు ప్రయాణించే వాహనాల ట్రాఫిక్​ సమస్యను తగ్గించేందుకు రైల్వే అండర్ బ్రిడ్జిని రూ.59 కోట్లతో నిర్మించామని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి ఆర్ఓబీతో పాటు స్టార్మ్ వాటర్ సంపును పరిశీలించారు.

ఆర్ఓబీని ఏప్రిల్​ 5న ప్రారంభించనున్నామని మేయర్​ అన్నారు. వర్షపు నీటిని భద్రపరిచి ఉపయోగించేందుకు ఈ బ్రిడ్జ్ వద్ద సంపును నిర్మించామని ఆమె తెలిపారు.

రైల్వే అండర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన హైదరాబాద్ మేయర్

ఇదీ చూడండి: దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.