ETV Bharat / state

23న జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో: కాంగ్రెస్​ - జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ మేనిఫెస్టో

గ్రేటర్​ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో అంశాలపై కాంగ్రెస్​ పార్టీ కోర్​ కమిటీ చర్చించింది. ఈ నెల 23న మేనిఫెస్టోని విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది.

ghmc elections manifesto by congress
23న జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో: కాంగ్రెస్​
author img

By

Published : Nov 21, 2020, 6:35 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని ఈ నెల 23 న విడుదల చేయాలని కాంగ్రెస్​ పార్టీ కోర్​ కమిటీ నిర్ణయించింది. మేనిఫెస్టో అంశాలపై జూమ్​ యాప్​ ద్వారా జరిగిన సమావేశంలో కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్​ఛార్జి మనిక్కమ్‌ ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: బల్దియా పోరు: కసరత్తు ముగిసింది.. ప్రచారమే మిగిలింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.