బర్కత్‌పురా రెడ్డి మహిళా కళాశాల ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సు షెల్టర్‌ను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
అసహనం వ్యక్తం..
ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ షెల్టర్‌ని జీహెచ్ఎంసీ అకారణంగా తొలగించిందంటూ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రయాణికుల సౌకర్యానికి అత్యాధునిక సౌకర్యాలతో బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తూ.. మరోవైపు వాటిని తొలగించటం సమంజసం కాదని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి:'పద్య ప్రభంజనం' గ్రంథాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత