ETV Bharat / state

కూల్చేస్తాం జాగ్రత్త!

అక్రమ కట్టడాలను తొలగించే పనిలో జీహెచ్​ఎంసీ టౌన్​ప్లానింగ్​ అధికారులు తలమునకలయ్యారు. అనుమతులు లేకుండా... నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే నేలమట్టం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు...!

కొనసాగుతున్న కూల్చివేతల పర్వం
author img

By

Published : Feb 28, 2019, 1:22 PM IST

హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాల‌ కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో 23 అక్రమ క‌ట్టడాల‌ను టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. రెండు రోజుల నుంచి మొత్తం 44 నిర్మాణాల‌ను తొల‌గించారు. ఎల్బీన‌గ‌ర్ జోన్ ప‌రిధిలో 6, శేరిలింగంప‌ల్లి జోన్‌లో 5, సికింద్రాబాద్​లో 5, కూక‌ట్‌ప‌ల్లిలో 3, ఖైర‌తాబాద్​లో 3, చార్మినార్​లో ఓ భవనాన్ని కూల్చేసిన‌ట్టు అధికారులు వెల్లడించారు. అనుమ‌తి పొందిన మేర‌కే కట్టడాలు చేప‌ట్టాల‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే.. ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:కలెక్టర్​ వార్నింగ్​..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.