ETV Bharat / state

కమిషనర్​ ఆకస్మిక  తనిఖీలు - ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్​లోని గోల్కొండ పరిసర ప్రాంతాల్లో జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

దాన కిషోర్​
author img

By

Published : Mar 11, 2019, 1:18 PM IST

తనిఖీలు చేస్తున్న కమిషనర్​
హైదరాబాద్​లోని గోల్కొండ, కుతుబ్‌షాహీ, లంగర్‌హౌస్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్​ దానకిషోర్​ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోల్కొండ బంజారా దర్వాజా వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని వారసత్వపు ప్రదేశాలను నూరు శాతం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

ఇవీ చూడండి :వరంగల్​ 19వ డివిజన్​కు ఉపఎన్నిక

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.