ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికలపై అధికారులతో లోకేశ్​కుమార్ భేటీ - జీహెచ్ఎంసీ ఎన్నికలు

ghmc-commissioner-lokesh-kumar-meeting-with-nodal-officers-on-elections
జీహెచ్​ఎంసీ ఎన్నికలపై అధికారులతో లోకేశ్​కుమార్ భేటీ
author img

By

Published : Sep 22, 2020, 1:13 PM IST

Updated : Sep 22, 2020, 1:45 PM IST

13:09 September 22

లోకేశ్‌కుమార్ భేటీ

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు బల్దియా కమిషనర్​ లోకేశ్​కుమార్ నోడల్ అధికాలు, విభాగాధిపతులతో భేటీ అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, జాబితా, ప్రింటింగ్, ఇతర సిబ్బంది నియామకంపై చర్చించారు.  

సిబ్బందికి శిక్షణ, వెబ్​ కాస్టింగ్​, నియమావళి బృందాల నియామకంపై పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలు, వసతులు, ఇతర అంశాలపై నోడల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నోటిఫికేషన్​ వచ్చేలోగా కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని లోకేశ్​కుమార్ సూచించారు. ఎస్​ఈసీ ఉత్తర్వులను, నిబంధనలను నిత్యం పరిశీలించాలన్నారు.  

Last Updated : Sep 22, 2020, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.