ETV Bharat / state

స్టెప్పులతో అదరగొట్టిన పిల్లలు.. అదరహో అనిపించిన టీచర్లు - గాయిత్రి టెక్నో స్కూల్

హైదరాబాద్​లోని గాయిత్రి టెక్నోప్లే స్కూల్​లో జాలీ కిడ్స్‌ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

ayatri techno play school kindergarten celebration
గాయిత్రి టెక్నోప్లే స్కూల్​లో జాలీ కిడ్స్‌ వార్షికోత్సవ వేడుకలు
author img

By

Published : Mar 2, 2020, 12:07 PM IST

బుజ్జిబుజ్జి పాపాయిల బుల్లిబుల్లి నృత్యాలు చూపరులను మంత్రముగ్దులను చేశాయి. నగరంలోని గాయిత్రి టెక్నో ప్లే స్కూల్​లో జాలీ కిడ్స్‌ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇదే వేదికపై అధ్యాపకులు ఆట పాటలతో అదరహో అనిపించారు.

పాఠశాలల్లో వార్షికోత్సవ వేడుకలు చదువుతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదపడుతాయని కళాశాల యాజమాన్యం తెలిపింది.

గాయిత్రి టెక్నోప్లే స్కూల్​లో జాలీ కిడ్స్‌ వార్షికోత్సవ వేడుకలు

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​: ప్రచార అస్త్రాలపై భాజపాలో భిన్నస్వరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.