ETV Bharat / state

అక్రమంగా గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ - Gas Muta Areest today news at Hyderabad

అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి అధిక రేట్లకు అమ్ముతున్న ముఠాను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​లోని హుమాయున్ నగర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిపిన సోదాల్లో ఈ దందాకు పాల్పడుతోన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 60 సిలిండర్లు, రెండు ఆటోలు, 5 చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పౌర సఫరాల శాఖ అధికారులకు అప్పగించారు.

Gas Muta Areest latest news
Gas Muta Areest latest news
author img

By

Published : Dec 18, 2019, 9:46 AM IST

అక్రమంగా గ్యాస్​ దందా నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్​

అక్రమంగా గ్యాస్​ దందా నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్​

ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్​ అనుచరుల వీరంగం

TG_HYD_14_18_GAS_MUTA_AREEST_AVS_3181965 reporter : praveen kumar note : feed sent to TAZA Desk ( ) అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి అధిక రేట్లకు అమ్ముతున్న ముఠాను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని హుమాయున్ నగర్ పోలీస్టే స్టేషన్ పరిధిలో జరిపిన సోదాల్లో ఈ దందాకు పాల్పడుతోన్న 5 గురిని అదుపులోకి తీసుకొని.. వీరి వద్ద నుండి 60 సిలిండర్లు, రెండు ఆటోలు, 5 చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందుతులను పౌర సఫరాల శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారు. vis

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.