మత్స్యశాఖ కమిషనర్గా నియమితులైన భూక్యా లచ్చిరామ్కు రాష్ట్ర గంగపుత్ర చైతన్య సమితి శుభాకాంక్షలు తెలియజేసింది. అనంతరం శాఖకు సంబంధించిన విషయాలపై హైదరాబాద్లోని కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గంతో కలిసి ఆయన చర్చించారు. అభివృద్ధి కోసం సభ్యులందరి సహకారం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ శంకర్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నర్సింగ్, అధికార ప్రతినిధులు సురేశ్, దీపక్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'నిర్మల్లో కోటి రూపాయలతో మత్స్యశాఖ భవనం'