ETV Bharat / state

బోయినపల్లిలో వైభవంగా గణేశుని శోభాయాత్ర - గణేశ్​ శోభాయాత్ర

నవరాత్రులూ భక్తుల పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివెళ్తున్నారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఆధ్యాత్మికత వెల్లి విరియగా వెళ్లిరా గణపయ్యా... అంటూ భక్తులు ఏకదంతుడికి వీడ్కోలు పలుకుతున్నారు. హైదరాబాద్​ బోయినపల్లిలోని ఫ్రెండ్స్​ యూత్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం కార్యక్రమం ఘనంగా సాగింది.

గణేశ్​ నిమజ్జనం
author img

By

Published : Sep 11, 2019, 6:09 PM IST

బోయినపల్లిలో ఘనంగా గణేశుని శోభాయాత్ర

హైదరాబాద్​ బోయినపల్లిలోని ఫ్రెండ్స్​ యూత్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. నిమజ్జనం సందర్భంగా గణనాథునికి చేసిన అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గణేశుని విగ్రహాన్ని ఊరేగించారు. ఏనుగులు, వేషధారులు, కుమారస్వామి, అయ్యప్ప స్వామి భారీ విగ్రహాలు ముందు వెళ్లగా వెనుక బొజ్జ గణపయ్యను నిమజ్జనానికి తరలించారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. రకరకాల విద్యుత్​ దీపాల అలంకరణలతో బోయినపల్లి వీధులు కాంతులు వెదజల్లాయి.

ఇదీ చూడండి : పాలతో వినాయక నిమజ్జనం..తరలొచ్చిన భక్తజనం..

Intro:సికింద్రాబాద్ యాంకర్.. బోయిన్పల్లిలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు..నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున మూల తాళాలతో డప్పు వాయిద్యాలతో రకరకాల అలంకరణతో విఘ్ననాయకుని అందంగా తీర్చిదిద్దారు..నిమజ్జనం సందర్భంగా బోయిన్పల్లి లో ఏర్పాటుచేసిన ఘన నాయకుడిని హస్మత్ పేట వీధుల మీదుగా ఊరేగించారు..ఏనుగు వేషధారణ మరియు కుమారస్వామి ఆవు అయ్యప్పస్వామి భారీ విగ్రహాల్లో ముందు తరలిరాగా వెనక గణనాయకుడు విగ్రహాన్ని తరలించారు..ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ తీన్మార్ చప్పుళ్ళకు స్టెప్పులు వేస్తూ ముందుకు కదిలారు..రకరకాల విద్యుత్ దీపాల అలంకరణతో బోయిన్పల్లి వీధుల్లో కాంతులు వెదజల్లాయి..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.