ఇదీ చదవండి:
gandhi superintendent rajarao: 'కరోనా వచ్చి తగ్గినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..' - తెలంగాణ వార్తలు
gandhi superintendent on post covid problems: కొవిడ్ వైరస్ తీవ్రత తగ్గిందని ఊరట పడే పరిస్థితి లేదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. కరోనా వచ్చి తగ్గినా దాదాపు 6 నెలలలోపు... ఎప్పుడైనా పోస్ట్ కొవిడ్ సమస్యలు తలెత్తొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇటీవల పోస్ట్ కోవిడ్‌తో గాంధీ ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతున్నారని... రాజారావు వెల్లడించారు. నిత్యం ఐదు నుంచి పది మంది ఆస్పత్రికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ కొవిడ్ సమస్యలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
gandhi superintendent rajarao:'కరోనా వచ్చి తగ్గినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..'
ఇదీ చదవండి: