ETV Bharat / state

సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా ఎదిగారు

మహాత్ముడి జీవితాశయం అందరికీ ఆదర్శనీయమని రవాణా శాఖ కమిషనర్​ ఎం. ఆర్​. ఎం రావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నగరంలోని ట్రాన్స్​పోర్ట్​ భవన్​లో జాతిపిత చిత్ర‌ప‌టానికి ఆయన పూల‌మాల వేసి నివాళులు అర్పించారు.

gandhi jayanthi celebrations in transport bhavan hyderabad
సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా ఎదిగారు
author img

By

Published : Oct 2, 2020, 6:59 PM IST

మ‌హాత్మా గాంధీ జీవితాశయం ఆద‌ర్శనీయమని ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ ఎం.ఆర్‌.ఎం.రావు అన్నారు. సత్యం, అహింస, శాంతి ఉత్తమ మార్గాలని నమ్మి ఆచరించిన గొప్ప మహనీయుడు మహాత్ముడని పేర్కొన్నారు. గాంధీ జయంతిని హైదరాబాద్​లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్​లో ఘనంగా నిర్వహించారు.

బాపూజీ చిత్ర‌ప‌టానికి కమిషనర్​ పూల‌మాల వేసి నివాళులర్పించారు. సామాన్యుడిలా జీవితాన్ని ఆరంభించి మహాత్ముడిగా గాంధీ మారిన తీరు అమోఘమన్నారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలని కమిషనర్ శ్లాఘించారు.

ఇదీ చదవండి: 'హాథ్రస్​' ఘటనకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.