అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సౌరవిద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకొని వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి హంద్రీనీవా కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులు ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. స్టెర్లింగ్ కంపెనీలో సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండీ... గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి