ETV Bharat / state

తెల్ల పులి దేవయానికి నాలుగు పిల్లలు జననం - Four tiger cubs were born to the tiger goddess

హైదరాబాద్​లోని నెహ్రు జూలాజికల్ పార్క్​లో పులి దేవయానికి నాలుగు పులు పిల్లలు, అడవి దున్న అంజలికి మరో మగ దూడ శివ జన్మించింది. ఈ అంశాన్ని అటవీ శాఖ మంత్రికి తెలుపగా మంత్రి జూపార్కు అధికారులను ప్రశంసించారు.

Four children were born to the white tiger in nehru zoo park hyderabad
తెల్ల పులి దేవయానికి నాలుగు పిల్లలు జననం
author img

By

Published : Dec 17, 2020, 7:35 AM IST

నెహ్రు జూలాజికల్ పార్క్​లో పులి దేవయానికి నాలుగు తెల్ల పులులు.. అడవి దున్న అంజలి (ఇండియన్ గౌర్) మరో మగ దూడ శివకు జన్మనిచ్చిందని అధికారులు వెల్లడించారు.

Wild boar Anjali gives birth to another male calf
అడవి దున్న అంజలికి మరో మగ దూడ జననం

ఆ చిత్రాలను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అధికారులు చూపించగా మంత్రి వారిని ప్రశంసించారు. పులి కూనలు ఆడుకుంటున్న దృశ్యాలు, ఆరోగ్యంగా ఉన్న దూడలను చూసి సిబ్బంది చర్యలను మంత్రి కొనియాడారు.

ఇదీ చూడండి : వచ్చే నెలలోనే తెలంగాణలో పోలీసు ఉద్యోగాల ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.