కేసీఆర్ అసెంబ్లీని ప్రతిసారి తన రాచరికపు...కుటుంబ వ్యవహారంగా నడుపుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దుయ్యబట్టారు. రాబోయే మున్సిపల్ చట్టంలో ఏముందో ...కేసీఆర్ కుటుంబానికి తప్ప మరెవరికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మంత్రులు కేవలం కేబినెట్ భేటీలో వరుసగా నిలబడి సంతకాలు పెట్టడం తప్ప ప్రశ్నించే పరిస్థితిలో లేరని ఆక్షేపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. వర్షాల్లేక వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందన్నారు. ప్రజల సొమ్మును రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న కేసీఆర్‌కు భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదని ఆరోపించారు.
'కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారు' - 'కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారు'
తెలంగాణ శాసనసభకు కళంకం తెచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆరోపించారు. కేసీఆర్ తన ఇంట్లో తీసుకునే నిర్ణయాలను అసెంబ్లీలో ఆమోదింప చేసుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ అసెంబ్లీని ప్రతిసారి తన రాచరికపు...కుటుంబ వ్యవహారంగా నడుపుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దుయ్యబట్టారు. రాబోయే మున్సిపల్ చట్టంలో ఏముందో ...కేసీఆర్ కుటుంబానికి తప్ప మరెవరికీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మంత్రులు కేవలం కేబినెట్ భేటీలో వరుసగా నిలబడి సంతకాలు పెట్టడం తప్ప ప్రశ్నించే పరిస్థితిలో లేరని ఆక్షేపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. వర్షాల్లేక వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందన్నారు. ప్రజల సొమ్మును రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న కేసీఆర్‌కు భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదని ఆరోపించారు.
Lsnraju:9394450162
యాంకర్:
Body:మద్యం మత్తులో భార్య పిల్లలను వేధింపులకు గురిచేసి చివరకు ఆత్మహత్య చేసుకున్నాడా ప్రబుద్ధుడు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో జరిగింది
సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం మారెల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు బ్రతుకుతెరువు కోసం పటాన్చెరు వచ్చి తన కుటుంబంతో గౌతం నగర్ కాలనీలో ఉంటున్నాడు సంసారం విషయంలో మద్యం తాగి తరచు భార్యతో గొడవ పడి పిల్లలను కొట్టేవాడు. ఈనెల 15వ తేదీన కూడా మద్యం తాగి వచ్చి పెద్ద కూతురును ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు అనంతరం ఇంటి నుంచి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు దీంతో భార్య పిల్లలు వెతికేందుకు పటాన్చెరువు మండలం నందిగామ గ్రామంలో బంధువుల ఇంటి వద్ద ఉన్నారు 17వ తేదీ ఉదయం మద్యం మత్తులో వచ్చిన ఆంజనేయులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లే ఫ్యాన్కు చున్నీతో ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నాడు
Conclusion:కన్న తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లల కన్నీరుమున్నీరవుతున్నారు