ETV Bharat / state

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్​ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.1.5 కోట్ల విలువైన కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.

Foreign currency
author img

By

Published : Aug 20, 2019, 4:49 PM IST

శంషాబాద్ విమానాశ్రయంలో మొన్నటి వరకు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్న అధికారులు ఇప్పుడు కరెన్సీ నోట్ల కట్టలు పట్టుకున్నారు. రూ.1.5 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కరెన్సీని అక్రమంగా దుబాయ్‌కి తీసుకెళ్లేందుకు యత్నించిన ఇద్దరిని అరెస్టు చేశారు. విదేశీ కరెన్సీని మిఠాయి, బిస్కెట్ల డబ్బాల్లో ప్యాకింగ్ చేసి తరలించేందుకు నిందితులు యత్నించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ

Intro:Body:

Dri Seizes foreign Currency worth of 1.5crore at Shamshabad airport

Based on specific source, officers of DRI intercepted 2passengers, at international shamshabad airport, who were Bound for Dubai by Indigo Flight. On Examination of their Checked Luggage revealed that foregn currency was deftly concealed in false bottoms created in sweet boxes, biscuit boxes and also in the bags. Each passenger was attempting to smuggle 3,50,000 Saudi Arabian Riyals, Equivalent to RS 74, 37,500. the passengers on interragation stated that the said Currency was obtained from unauthorized dealers and are well aware of the fact that it is illegal to smuggle foreign currency out of the Contry. The Two Passengers are arrested.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.