ETV Bharat / state

పండ్ల మార్కెట్లపై ఫుడ్​ సేఫ్టీ అధికారుల దాడులు - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​లో ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది పండ్ల మార్కెట్ వ్యాపారులకు జరిమానాలు విధించారు.

food safety raids
food safety raids
author img

By

Published : May 18, 2021, 6:25 PM IST

Updated : May 18, 2021, 9:47 PM IST

నిషేధిత రసాయనాలు వాడి పండ్లను మగ్గపెడుతున్న పండ్ల వ్యాపారులపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్​లో ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మార్కెటింగ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మగ్గపెట్టేందుకు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు దుకాణాల్లో సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మామిడి పండ్లను మగ్గపెట్టేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఇథలిన్ పౌడర్​ను వినియోగిస్తున్నట్లు తేలింది. ఐదుగురు వ్యాపారులకు జరిమానాలు విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు వాడితే కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

Last Updated : May 18, 2021, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.