ETV Bharat / state

గాంధీ సూపరింటెండెంట్​కు అభినందనల వెల్లువ - corona virus

కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్న గాంధీ వైద్యులపై ఆర్మీ పూలవర్షం కురిపించిన విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రి వైద్య బృందానికి నాయకత్వం వహిస్తున్న సూపరింటెండెంట్​ రాజారావుపై ఆయన ఇంటి వద్ద ఇరుగుపొరుగు వారు పూలవర్షంతో పాటు అభినందనల వర్షం కురిపించారు.

flower rain gandhi hospital superintendent in hyderabad
గాంధీ సూపరింటెండెంట్​పై ఇరుగుపొరుగు వారి అభినందనల వర్షం
author img

By

Published : May 3, 2020, 8:59 PM IST

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుకు అపార్ట్​మెంట్​ వాసులు ఘనంగా సన్మానం చేశారు. రోగులకు అత్యుత్తమ చికిత్స చేస్తున్న వైద్య బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆయనను అపార్ట్​మెంట్ వాసులు చప్పట్లతో పాటు పూలు చల్లుతూ సత్కరించారు. గాంధీ ఆస్పత్రిలో ఉదయం ఆర్మీ ఆధ్వర్యంలో జరిగిన పూలవర్షం కార్యక్రమం అనంతరం ఇంటికి వెళ్లిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావుపై అపార్ట్​మెంట్​ వాసులు పూలవర్షం కురిపించారు. ఆస్పత్రి వద్ద పూలవర్షంలో తడిసిన వైద్యులపై... తమ ఇళ్ల వద్ద ఇరుగు పొరుగువారు అభినందనల పూల వర్షం కురిపించారు.

గాంధీ సూపరింటెండెంట్​పై ఇరుగుపొరుగు వారి అభినందనల వర్షం

ఇవీ చూడండి: వైద్యులకు వందనం.. 'గాంధీ'పై పూలవర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.