ETV Bharat / state

బాగ్‌లింగంపల్లిలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్​లోని బాగ్‌లింగంపల్లిలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

author img

By

Published : Aug 20, 2019, 6:45 AM IST

బాగ్‌లింగంపల్లిలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని ఎంఐజీ క్వార్టర్స్​లోని ఎనిమిదో నెంబర్ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయని కుటుంబ సభ్యులు వాపోయారు. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చే సరికే ఇంటిలోని ఫ్రిజ్‌, టీవీ పూర్తిగా దగ్ధమయ్యాయి.

బాగ్‌లింగంపల్లిలో అగ్ని ప్రమాదం..

ఇదీ చూడండి : సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్​ మెట్రో

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.