Fire accident in Visakha Steel Plant: ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కోకోవొవెన్ బ్యాటరీ 5లో అగ్ని ప్రమాదం జరిగింది. కోకోవొవెన్ బ్యాటరీ 5లో మంటలు చేలరేగడంతో ట్యాంక్ పైనుంచి కాంట్రాక్టు కార్మికులు దూకేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన కాంట్రాక్టు కార్మికులను స్టీల్ ప్లాంట్ కంపెనీ అంబులెన్స్‌లో ఇఎస్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియదని తోటి కార్మికుల చెప్తున్నారు.
ఇవీ చదవండి: