ఇదీ చదవండి:ఏం ఎండలు బాబోయ్...
పాతబస్తీలో అగ్నిప్రమాదం - old city
పాతబస్తీలో కోకా కి తట్టి, లేబర్ అడ్డా వద్దనున్న విద్యుత్ జంక్షన్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
పాతబస్తీలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ పాతబస్తీలో హుస్సేని అలం కోకా కి తట్టి లేబర్ అడ్డ వద్దనున్న విద్యుత్ జంక్షన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు విద్యుత్ శాఖకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచారు. వారు సకాలంలో స్పందించి విద్యుత్ సరఫరా నిలిపేసి, మంటలను అదుపులోకి తెచ్చారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరణకు కొంత సమయం పడుతుందని ఆ శాఖ సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి:ఏం ఎండలు బాబోయ్...
sample description
Last Updated : Mar 31, 2019, 12:25 PM IST