ETV Bharat / state

సిటీ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం - today fire accidents in telangana

Fire accident in city civil court
సిటీ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం
author img

By

Published : May 28, 2020, 1:12 PM IST

Updated : May 28, 2020, 2:16 PM IST

11:33 May 28

సిటీ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం

సిటీ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీ పురానీహావేలిలోని సిటీ సివిల్ కోర్టు క్యాంటీన్​లో అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: సీలింగ్ ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Last Updated : May 28, 2020, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.