ETV Bharat / state

ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం - fire accident at nagole

నాగోల్ బండ్లగూడ రోడ్​లోని ఓ ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. మల్టీబ్రాండ్ టూవీలర్​ షోరూమ్​లో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 26 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.25లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది.

Fire Accident
ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం
author img

By

Published : Jan 2, 2020, 12:47 PM IST

హైదరాబాద్​ నాగోల్​ బండ్లగూడ రోడ్​లో అగ్నిప్రమాదం జరిగింది. మల్టీబ్రాండ్​ టూవీలర్​ షోరూంలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో షోరూంలో ఉన్న 20 కొత్తవాహనాలు బూడిదయ్యాయి. షోరూంకు ఆనుకుని ఉన్న సర్వీసింగ్​ సెంటర్​కు మంటలు వ్యాపించడం వల్ల అందులో ఉన్న ఆరు ద్విచక్ర వాహనాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తంగా 26 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయని... సుమారు రూ.25 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని షోరూం యజమాని అంచనా వేస్తున్నారు.

ద్విచక్ర వాహన షోరూంలో అగ్నిప్రమాదం... 26 వాహనాలు దగ్ధం

ఇదీ చూడండి: ఇండిక్యాష్​ ఏటీఎంలో భారీ దొంగతనం

Intro:హైదరాబాద్ : నాగోల్ బండ్లగూడ రోడ్ లోని ఓ ద్విచక్ర వాహన దుఖాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. మల్టీబ్రాండ్ టూవీలర్ షో రూమ్ లో అర్థ రాత్రి షాట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. షోరంలో ఉన్న 20 కోత్తవి ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైనవి, దీనికి అనుకోని సర్వీసింగ్ సెంటర్ ఉంది అందులో సర్వీసింగ్ కోరకు వచ్చిన 6 బైక్ లు సైతం పూర్తిగా కలీపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. Body:TG_Hyd_18_02_Fire Accident_Av_TS10012Conclusion:TG_Hyd_18_02_Fire Accident_Av_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.