ETV Bharat / state

ఆర్ట్​ గ్యాలరీలో అగ్ని ప్రమాదం.. చిత్రాలు దగ్ధం - హైదరాబాద్​ బంజారాహిల్స్ రోడ్డు నెం12

బంజారాహిల్స్​లోని రిదిసిద్ధి ఆర్ట్​ గ్యాలరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లక్షల విలువైన చిత్రాలు మంటల్లో దగ్ధం అయ్యాయి.

fire-accident-in-art-gallery-in-banjara-hills-hyderabad-laks-of-arts-are-burned
రిదిసిద్ధి ఆర్ట్​ గ్యాలరీలో అగ్ని ప్రమాదం.. విలువైన చిత్రాలు దగ్ధం
author img

By

Published : Mar 9, 2020, 3:08 PM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్ రోడ్డు నెం12 రెసిడెన్సీ ఏరియాలోని ఓ అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం జరిగింది. గోకుల్​ రెసిడెన్సీలోని రిదిసిద్ధి ఆర్ట్​ గ్యాలరీలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు.

ఆర్ట్​ గ్యాలరీలో లక్షల విలువైన చిత్రాలు కాలిబూడిదయ్యాయి. ​జీహెచ్​ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా 6 ఫ్లోర్ల అపార్ట్​మెంట్​ నిర్మాణం చేశారని అంటున్నారు. ఫైర్​ సెఫ్టీ నిబంధనలు పాటించని కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

రిదిసిద్ధి ఆర్ట్​ గ్యాలరీలో అగ్ని ప్రమాదం.. విలువైన చిత్రాలు దగ్ధం

ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.