ETV Bharat / state

బడ్జెట్​ ప్రతిపాదనలపై ప్రారంభమైన ఆర్థికశాఖ కసరత్తు - 2020-21 FINANCIAL YEAR BUDGET PLAN

2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్​ ప్రతిపాదనలపై కసరత్తు ప్రారంభమైంది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ... జనవరి 7 వరకు ఆయా శాఖల కార్యదర్శులకు ఇవ్వాలని తెలిపింది. తొమ్మిదో తేదీ వరకు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

FINANCE DEPARTMENT WORKING O 2020-21 FINANCIAL YEAR BUDGET PLAN
FINANCE DEPARTMENT WORKING O 2020-21 FINANCIAL YEAR BUDGET PLAN
author img

By

Published : Dec 28, 2019, 6:04 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల తయారీ కోసం ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. 2019-20లో సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు వచ్చే 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది.

ఆర్థికశాఖ వెబ్​సైట్ ద్వారా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. జనవరి 7 వరకు సంబంధిత శాఖల కార్యదర్శులకు ప్రతిపాదనలు ఇవ్వాలని... తొమ్మిదో తేదీ వరకు ఆర్థికశాఖకు సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

File : TG_Hyd_58_28_Budget_Proposals_Dry_3053262 From : Raghu Vardhan ( ) వచ్చే ఆర్థికసంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల తయారీ కోసం ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2019-20 సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరమైన 2020-21 బడ్జెట్ అంచనాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. ఆర్థిక శాఖ వెబ్ సైట్ ద్వారా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. వచ్చే నెల ఏడో తేదీ వరకు సంబంధిత శాఖల కార్యదర్శులకు ప్రతిపాదనలు ఇవ్వాలని... అక్కణ్నుంచి తొమ్మిదో తేదీ వరకు ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.