ETV Bharat / state

భయపెడుతున్న షి'కారు' - FIRE

నడుస్తున్న కారులో ఉన్నట్టుండి మంటలు చేలరేగుతున్నాయి. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కార్లు కళ్లముందే బూడిదవుతున్నాయి. ఒక్కోసారి ఆ మంటల్లోనే వాహనదారులూ చిక్కుకుపోతున్నారు. మరి ఆ ప్రమాదాల నుంచి బయట పడేదెలా..?

ప్రమాదాల నుంచి బయటపడండిలా..!
author img

By

Published : Feb 21, 2019, 10:51 AM IST

అగ్నిప్రమాదాలు@కార్లు

కారు ప్రయాణాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరగడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఊహించని విధంగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో ఒక్కోసారి ప్రయాణీకులు సైతం సజీవ దహనమైపోతున్నారు. తాజాగా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ వద్ద బాహ్యవలయ రహదారిపై కారుతోపాటు అందులోని వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
నిర్వహణ లోపాల వల్లే..!
కార్ల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం, నాసిరకం విడిభాగాలు వాడడం, అధీకృత సంస్థలు రూపొందించే గ్యాస్‌ కిట్‌లు వాడకపోవడం లాంటి కారణాల వలన అగ్ని ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
దూర ప్రయాణాలు చేసే ముందు తమ వాహనాలను నిపుణులతో పరీక్షించి... వారి సూచనలు పాటించడం వలన ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు.
అవగాహన అవసరం...!
హంగులు ఆర్భాటాలకు పోకుండా వాహనాల పట్ల అవగాహన కలిగి ఉండటం. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిసి ఉండటంతోపాటు కొంత సమయ స్ఫూర్తి పాటించటం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

TG_NLG_61_20_MP_FOUNDATIONSTONE_AB_C14 రిపోర్టర్ : సతీష్ శ్రీపాద సెంటర్ : భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి సెల్ :8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం జాతీయ రహదారి పక్కన కేంద్రీయ విద్యాలయ భవనం నిర్మాణానికి భువనగిరిఎంపీ బూర నర్సయ్య గౌడ్ శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9 ఎకరాల్లో, 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయ స్కూల్ ని చాలా కష్టపడి భువనగిరికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. అందరి సహకారం తో త్వరలోనే భవన నిర్మాణం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన 5 సంవత్సరాల పదవీకాలం, పనితీరుపై ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంతృప్తి వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణం మరింత అభివృద్ధి చెందనుందని అన్నారు. ఎంఎం టీఎస్ రైలుకు అనుమతి వచ్చిన దని, సర్వై పనులు కొనసాగుతున్న దన్నారు. భువనగిరి పట్టణానికి కలుపుతూ రింగ్ రోడ్డు, 6 లైన్ల రోడ్డు కు కూడా త్వరలో రానుందన్నా రు. కార్యక్రమంలోభువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణా రెడ్డి, కలెక్టర్ అనిత రామచంద్రన్..పాల్గొన్నారు. బైట్ : బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి ఎంపీ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.