గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాసదే విజయమని ఆ పార్టీ ఫతేనగర్ అభ్యర్థి పి. సతీశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా సిట్టింగ్ అభ్యర్థి సతీశ్ గౌడ్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామినేషన్ వేశారు.
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో రెండోసారి పోటీ చేస్తున్నట్లు పి.సతీశ్ గౌడ్ తెలిపారు. ఫతేనగర్ డివిజన్‌లోని బస్తీలు, కాలనీల్లో భారీ ర్యాలీ చేపట్టి... కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయానికి బయల్దేరారు.
ఇదీ చదవండి: 'గ్రేటర్లో 104 స్థానాలకు పైగా కైవసం చేసుకుంటాం'