ఇదీ చూడండి : పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం
చార్మినార్ పెచ్చులు ఎందుకు ఊడిపడ్డాయి...? - ఊడిన చార్మినార్ పెచ్చులు
చారిత్రక కట్టడమైన చార్మినార్కున్న నాలుగు మినార్లలోని ఒక మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు మరమ్మతులు కారణమని తెలుస్తోంది. దీనిపై పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రమ్య అందిస్తారు.
చార్మినార్
ఇదీ చూడండి : పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం
Intro:TG_NLG_112_02_Lastday_Naminations_Av_c16
మూడో విడత ఎన్నికల కు నామినేషన్ లకు నేడే చివరిరోజు.
మండలప్రాదేశిక,జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ లకు నేడే చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ తమ ఎంపిటిసి స్థానానికి నామినేషన్ లు వేయడానికి బారులు తీరారు.చండూర్,మునుగోడు మండలాల్లోని 11,13 ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు పొలీస్ బందోబస్తు ఏర్పాటు తో నామినేషన్లు దాఖలు చేశారు.
Body:మునుగోడు నియోజకవర్గం
Conclusion:పరమేష్ బొల్లం
9966816056