ETV Bharat / state

చికిత్స కోసం వెళ్తే ఉంగరం, డబ్బులు కాజేశారు...! - problems

చికిత్స కోసమని ఆస్పత్రికి వస్తే... ఆ దవాఖానా సిబ్బంది చనిపోయిన వ్యక్తి చేతి నుంచి ఉంగరం, జేబులో డబ్బులు కాజేసిన ఘటన సికింద్రాబాద్​లోని తిరుమలగిరిలో చోటుచేసుకుంది.

family members protest in hospital at secunderabad
చికిత్స కోసం వెళ్తే ఉంగరం, డబ్బులు కాజేశారు...!
author img

By

Published : Nov 28, 2019, 5:06 PM IST

సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన సత్తయ్య ఆనంద్​బాగ్​లో నివాసం ఉంటున్నాడు. హార్ట్ స్ట్రోక్ కారణంగా రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. గుండెపోటు వచ్చి సత్తయ్య చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతను చనిపోయినప్పుడు చేతికి ఉంగరం. జేబులో డబ్బులు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అతని చేతికి ఉన్న ఉంగరాన్ని, డబ్బులను ఆసుపత్రి సిబ్బంది కాజేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఆసుపత్రి సిబ్బంది చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని దొంగిలించారని ఆందోళనకు దిగారు. అనంతరం ఆస్పత్రి సిబ్బందితో యాజమాన్యం మాట్లాడగా ఉంగరాన్ని తీసి పక్కకు ఉంచినట్లు తెలిపారు. తమకు ఎంతో కాలంగా సెంటిమెంట్​గా ఆ ఉంగరం ఉందని... అందుకే అంత్యక్రియల సమయంలో రింగు లేదని గుర్తించి ఇక్కడికి వచ్చి ఆరా తీసినట్లు అతని కుమారుడు శ్రవణ్ కుమార్ తెలిపారు.

చికిత్స కోసం వెళ్తే ఉంగరం, డబ్బులు కాజేశారు...!చికిత్స కోసం వెళ్తే ఉంగరం, డబ్బులు కాజేశారు...!

ఇవీ చూడండి: పుట్టినరోజు నాడే ఆమెను మృత్యువు వెంటాడింది..

Intro:సికింద్రాబాద్ యాంకర్..తిరుమలగిరి లోటస్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది..సిద్దిపేటకు చెందిన సత్తయ్య ఆనందబగ్ లో నివాసం ఉంటున్న ట్లు కు చెందిన సత్తయ్య అనే వ్యక్తి హార్ట్ స్ట్రోక్ కారణంగా రెండు రోజుల క్రితం లోటస్ ఆసుపత్రిలో చేరాడు..గుండెపోటు వచ్చిన సత్తయ్య చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు..అతను చనిపోయినప్పుడు చేతికి ఉంగరం డబ్బులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..అతని చేతికి ఉన్న ఉంగరాన్ని డబ్బులను ఆసుపత్రి సిబ్బంది కాజేశారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..మృతుని చేతికి ఉన్న ఉంగరం తమకు గుర్తుగా గత కొన్నేళ్లుగా తన ఉంగరాన్ని చేతికి ధరిస్తూన్నాడని వారు తెలిపారు.ఏదో చేస్తున్న సమయంలో తాము లేదన్న విషయాన్ని గమనించినట్లు అతని కుమారుడు తెలిపారు ...ఆసుపత్రి సిబ్బంది చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని దొంగిలించారని వారు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు..చనిపోయిన వ్యక్తి నుండి ఉంగరం తీయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు..అనంతరం ఆస్పత్రి సిబ్బంది తో యాజమాన్యం మాట్లాడగా ఉంగరాన్ని తీసి పక్కకు ఉంచినట్లు తెలిపారు..తమకు ఎంతో కాలంగా సెంటిమెంట్ రింగ్ ఉన్నదని అందుకే అంత్యక్రియల సమయంలో రింగు లేదని గుర్తించి ఇక్కడికి వచ్చి ఆరా తీసినట్లు అతని కుమారుడు శ్రవణ్ కుమార్ తెలిపారు ..
బైట్..శ్రవణ్ కుమార్..మృతుడు కొడుకుBody:VamshiConclusion:7032401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.