ETV Bharat / state

పోలీసునంటూ మోసం... కటకటాల్లోకి వెళ్లిన వైనం - fake police

పోలీసునంటూ యువతీయువకులను బెదిరిస్తూ డబ్బులు, నగలను వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

పోలీసునంటూ మోసం... కటకటాల్లోకి వెళ్లిన వైనం
author img

By

Published : Jun 26, 2019, 10:09 PM IST

రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో నేరాలకు పాలుపడుతున్న నిందితున్ని ఎల్​బి నగర్ సీసీయస్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడిపై 4 కేసులు నమోదు చేసినట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. తాను పోలీసునంటూ.. నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న యువతీయువకులే లక్ష్యంగా బెదిరిస్తూ డబ్బులు, నగలను వసూలు చేస్తున్న మేడిపల్లికి చెందిన చింతల చందును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుని నుండి 3 లక్షల రూపాయల నగదు, 9.5 తులాల నగలను స్వాధీనం చేసుకున్నారు.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.