ETV Bharat / state

గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్​

గాంధీ ఆసుపత్రిలో ఐదు నెలలుగా వైద్యుడిగా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడు ముంబయికి చెందిన సుప్రజిత్​ పాండాగా గుర్తించారు.

Fake doctor's arrest at Secunderabad Gandhi hospital
గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్​
author img

By

Published : Feb 6, 2020, 4:47 PM IST

సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రిలో నకిలీ వైద్యుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో అనుమానంగా తిరుగుతున్న వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐదు నెలలుగా కార్డియాక్​ సర్జన్​ ఫెలోషిప్​ వైద్యుడిగా గుండె సంబంధిత విభాగంలో చలామణీ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు ముంబయికి చెందిన సుప్రజిత్​ పాండాగా గుర్తించారు. 5నెలలుగా వైద్యునిగా తిరుగుతున్న ఎవరికి అనుమానం రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్​

ఇవీ చూడండి: మేడారం జాతరకు హెలికాప్టర్​ సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.