ETV Bharat / state

ప్రశ్నిస్తే సరెండర్​ చేస్తారా..?: గాంధీ వైద్యుడు వసంత్​

author img

By

Published : Feb 12, 2020, 7:45 PM IST

గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే సరెండర్​ చేస్తారా అంటూ వైద్యుడు వసంత్​ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేయకుండా వేటు వేయడం ఏంటని ప్రశ్నించారు.

Face To Face With Gandhi Doctor Vasanth
గాంధీ వైద్యుడు వసంత్​

అక్రమంగా తనపై మోపిన నిందల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించానని వైద్యుడు వసంత్​ తెలిపారు. గాంధీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించాారు. తనపై అధికారులు చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని .... ప్రశ్నించే గొంతును నొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్న వైద్యుడు వసంత్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

గాంధీ వైద్యుడు వసంత్​

ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.