ETV Bharat / state

'ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేసీఆర్ ఇంటినుంచే కుట్ర' - EX MLA Kunamneni Sambasiva Rao was fire on the Chief Minister KCR

ముఖ్యమంత్రి కేసీఆర్​ తీరుపై మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా కేసీఆర్​ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

EX MLA Kunamneni Sambasiva Rao was fire on the Chief Minister KCR
author img

By

Published : Nov 18, 2019, 3:18 PM IST

'కేసీఆర్​కు తన ఇంటి నుంచే తనకు ప్రమాదం ఉంది'

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా కేసీఆర్​ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. కేసీఆర్​కు భయంపట్టుకుందని అభద్రతా భావంలో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అవకాశం ఉందని భయపడుతున్నారని అన్నారు. కేసీఆర్​కు తన ఇంటి నుంచే ప్రమాదం ఉందన్న ఆయన... హరీశ్​ రావో, కేటీఆర్‌ రూపంలోనో కేసీఆర్‌కు ముప్పు ఉందన్నారు. రేపటి సడక్‌బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు సడక్‌ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: నాలుగో టీ20లోనూ విజయం అమ్మాయిలదే

TG_Hyd_14_18_Aswathdamareddy_Health_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) ఆర్టీజీ ఐకాస నేతలు అశ్వత్దామరెడ్డి, రాజిరెడ్డి ఇద్దరు కూడా మధుమేహంతో బాధపడుతున్నారని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఆర్‌ఎంవో రఫి వెల్లడించారు. ఆహారం తీసుకోకపోతే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆర్ఎంవో స్పష్టం చేశారు. దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నోటి నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల షుగర్‌ బీపీ లెవల్స్‌ బాగా పెరిగిపోయాయని చెప్పారు. సెలైన్స్‌, ఫ్లూయిడ్స్‌ ఇద్దరి ఎక్కిస్తున్నట్లు డాక్టర్ రఫీ పేర్కొన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా కేసీఆర్ నియంతలా వ్యవహారిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసుపత్రి వద్ద ఆరోపించారు. కేసీఆర్‌కు భయంపట్టుకుందని అభద్రతా భావంలో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అవకాశం ఉందని భయపడుతున్నారని....ఒక బాధ్యతాయుతమైన అధికారి ఇలా అఫిడవిట్‌లో పేర్కొనడం సరికాదన్నారు. కేసీఆర్‌ ఇంటి నుంచే అయనకు ప్రమాదం పొంచి ఉందన్న అయన...హరిష్‌రావో, కేటీఆర్‌ రూపంలోనో కేసీఆర్‌కు ప్రమాదం ఉందన్నారు. రేపటి సడక్‌బంద్‌కు సీపీఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సడక్‌ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బైట్: డాక్టర్ రఫీ, ఉస్మానియా ఆర్ఎంవో బైట్: కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.