కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే ఉన్నత లక్ష్యాలను అందుకోవచ్చని విశ్రాంత ఐపీఎస్ తేజ్‌దీప్‌కౌర్ అన్నారు. హైదరాబాద్‌లో ఐసీబీఏ 13వ కాన్వకేషన్‌ను ఘనంగా నిర్వహించారు.
ఐసీబీఏ- స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్‌లో 210 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ పొందారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తేజ్‌దీప్‌కౌర్‌తో స్వీయ చిత్రాలను తీసుకున్నారు. విద్యార్థులతో తేజ్‌దీప్‌కౌర్ తన అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఎలా ఉండాలి.. విషయ పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించాలనే అనే అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఇవీచూడండి: ఆ ప్లేస్‌లో సినిమా తీస్తే హిట్టే!