కవి హృదయంలో తండ్రి అనుసరించే శిక్షణ గుణాలు ఉండాలని కె.శివారెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్కకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. నేటి తరం రచయితలు, కవులు తల్లిదండ్రులను అనుసరించాలని సూచించారు. గోపాల్ తన కవితా సంపుటిని రాజవర్ధన్ రెడ్డి, జ్యోతిలకు అంకితం చేసి సన్మానించారు. తన తొలిప్రతిని పగిడిమర్రి ముత్యాలు, విజయమ్మలకు అందజేశారు.
ఇదీ చూడండి: రూ.50 వేల అప్పు ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది!