'కరోనా రూపంలో ఇది మంచి అవకాశం'
'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని విస్తరించేందుకు కరోనా రూపంలో మంచి అవకాశం భారత్‌కు లభించిందని డబ్ల్యూహెచ్ఓ అధిపతి టెడ్రోస్ అధనోమ్ అన్నారు. అది ఎలా అంటే..?
జూన్ 9న ఏపీ సీఎంతో సినీప్రముఖుల భేటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సినీ పెద్దలు ఈ నెల 9న భేటీ కానున్నారు. వాళ్లు చర్చించే అంశాలు ఇవే..
రాష్ట్రంలో ఒప్పంద సేద్యానికి చట్టరూపం దాల్చనుందా?
ఒప్పంద సేద్యం చేయడానికి అనుమతిస్తూ కేంద్రం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్‌తో ఖరీఫ్ నుంచి ఇది అమల్లోకి తేవాలా వద్దా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
జంట హత్యల కేసులో నిందితుల గుర్తింపు
హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి జరిగిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఎంతమందో తెలుసా..?
వయసు చిన్నా.. మనసు పెద్ద..
సాయం చేయాలనే మనసు ఉండాలి కానీ ఎవరైనా చేయొచ్చు. ఓ చిన్నారి వీరి కోసం సహాయం చేసేందుకు నడుం బిగించింది.
ఏనుగు అలా చనిపోయిందట!
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుని చంపిన నిందితుడు... పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెల్లడించాడు. ఏం చెప్పాడంటే..?
ఆ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
కరోనా లాక్డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో.. అమర్నాథ్ యాత్ర ఈ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఆలయవర్గాలు వెల్లడించాయి.
బంజరు కొండకు హరిత కళ
ఓ అంజన్న భక్తుడికి కొద్ది రోజుల క్రితం వచ్చిన కల అద్భుతమే సృష్టించింది. ఆ కల వల్ల ఎడారిలా మారిన కొండను హరితవనంగా మార్చేశాడు ఆ భక్తుడు. ఎక్కడో తెలుసా..?
'ఆ జాబితాలో నేనూ ఒకడిని'
ఇర్ఫాన్ పఠాన్.. భారత క్రికెట్లో సంచలనాలు సృష్టించిన ఎడమచేతి వాటం పేసర్. అద్భుతమైన స్వింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ..
ఇంటి పట్టునే ఉంటూ..
చదువుకుంటున్న చిన్నారులే కాదు... మన కథానాయికలు సైతం ఇప్పుడు హోమ్ వర్క్‌తో బిజీగా గడుపుతున్నారు. ఆ హీరోయిన్స్ ఎవరంటే..?