ETV Bharat / state

'నగర వ్యాప్తంగా పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం'

నగరంలో ఎక్కడి కక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల క్రైం శాతం తగ్గుతూ వస్తోందని సైబరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ అన్నారు.  నిఘా నేత్రం నీడలో భాగ్యనగరం ప్రశాంతంగా నిద్రపోతుందని తెలిపారు.

సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి
author img

By

Published : Aug 13, 2019, 7:33 PM IST

భాగ్యనగరాన్ని నేర రహిత నగరంగా మార్చడమే ధ్యేయమంటున్నారు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల అంతర్​ రాష్ట్ర ముఠాలు నగరంలో అడుగు పెట్టాలంటేనే జంకుతున్నాయన్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలిగామని... భవిష్యత్తులో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే తమ లక్ష్యం అంటున్న సైబరాబాద్ సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

సీపీ సజ్జనార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి
ఇదీ చూడండి: 'పిల్లల్ని పనికి కాదు.. పాఠశాలకు పంపండి'

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.